Perni Nani: చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్‌హౌస్ పార్టీ జనసేన
Perni Nani: 2019లో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో.. టీడీపీ ఓట్లు చీల్చేందుకు జనసేన పోటీ చేసింది
Perni Nani: చంద్రబాబు అవసరాలకు పెట్టిన టెంట్‌హౌస్ పార్టీ జనసేన
Perni Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని. జనసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం ఇప్పుడే కాదు..2014 నుంచి లేదన్నారు. అయితే 2019లో టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చాలనే ఉద్దేశంతోనే పవన్ పోటీ చేశాడని పేర్ని నాని మండిపడ్డారు. కేవలం చంద్రబాబు అవసరాల కోసం పెట్టిన టెంట్ హౌస్ పార్టీ జనసేన అని సెటైర్స్ వేశారాయన.