Perni Nani: రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అది పవన్‌కే దక్కుతుంది

Perni Nani: చంద్రబాబు కోసం జగన్‌పై విషం చిమ్ముతున్నారు

Update: 2023-03-13 12:04 GMT

Perni Nani: రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అది పవన్‌కే దక్కుతుంది

Perni Nani: జనసేన అధినేత పవన్‌పై మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. పవన్‌ ఎప్పుడు మాట్లాడినా కులం ప్రస్తావిస్తున్నారని.. అసలు ప్రజా నాయకుడికి కులంతో పనేంటని ప్రశ్నించారు. ఓ కులం ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయిపోతారా అని అడిగారు. చంద్రబాబు కోసం జగన్‌పై విషం చిమ్ముతున్నారని.. తప్పుడు రాజకీయాల్లో చంద్రబాబుతో పవన్ పోటీ పడుతున్నారన్నారు. రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అది పవన్‌కే దక్కుతుందని విమర్శించారు.

Tags:    

Similar News