Botsa Satyanarayana: పవన్ పార్టీయే దొంగల పార్టీ, రౌడీల పార్టీ.. చంద్రబాబు వయస్సుకి తగ్గ మాటలు మాట్లాడాలి
Botsa Satyanarayana: పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలన్న బొత్స
Botsa: పవన్ పార్టీయే దొంగల పార్టీ, రౌడీల పార్టీ.. చంద్రబాబు వయస్సుకి తగ్గ మాటలు మాట్లాడాలి
Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీయే దొంగల పార్టీ, రౌడీల పార్టీ అంటూ ఫైరయ్యారు. పవన్‌కు ఒక విధానం, ఆలోచన లేదని. ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఇక విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనపై విచారిస్తున్నామన్న మంత్రి బొత్స. చంద్రబాబు హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు వయస్సుకి తగ్గ మాటలు మాట్లాడాలన్నారు.