Pawan Kalyan: నేడు, రేపు జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ
Pawan Kalyan: ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే భవిష్యత్ కార్యాచరణపై చర్చ
Pawan Kalyan: నేడు, రేపు జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ
Pawan Kalyan: నేడు, రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. మలి విడత వారాహి యాత్రపైనా పవన్ సమీక్ష చేయనున్నారు. గోదావరి వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారికి జనసేన నేతలు అండగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పవన్ పిలుపు ఇవ్వనున్నారు.