Pawan Kalyan: ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ టూర్

Pawan Kalyan: 3 రోజుల పాటు కాకినాడ, 3 రోజుల పాటు భీమవరంలో పర్యటన

Update: 2024-01-04 04:09 GMT

Pawan Kalyan: ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ టూర్

Pawan Kalyan: నేటి నుంచి ఉభయగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడ, 3 రోజుల పాటు భీమవరంలో పవన్‌కల్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపై తాజా పర్యటనతో జనసేనాని స్పష్టత ఇవ్వనున్నారు.

Tags:    

Similar News