Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా
Pawan Kalyan: కనీసం రెండ్రోజుల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా
Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. జ్వరం కారణంగా ఆయన హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. ఇక ఇవాళ తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయభేరి వాయిదా పడింది. అటు ఉత్తరాంధ్ర పర్యటన సైతం కూడా పోస్ట్‌పోన్ అయింది. జ్వరం కారణంగా బాధపడుతోన్న పవన్‌కల్యాణ్‌కు కనీసం రెండు లేదా మూడ్రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. కాగా మళ్లీ ప్రచారంలో ఎప్పుడు పాల్గొంటారనే దానిపై రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించింది జనసేన.