Pawan Kalyan: టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక.. బంగారు అమరావతిని నిర్మించుకుందాం
Pawan Kalyan: జై అమరావతి, జై అంధ్రా నినాదంతో ముందుకెళ్తాం
Pawan Kalyan: టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక.. బంగారు అమరావతిని నిర్మించుకుందాం
Pawan Kalyan: నాలుగేళ్లుగా రాష్ట్రానికి పీడ పట్టిందని, ఆ పీడను ఇవాళ భోగి మంటల్లో వేసి కాల్చామని అన్నారు జనసేన అధినేత పవన్. రానున్న రోజుల్లో జై అమరావతి, జై అంధ్రా నినాదంతో ముందుకెళ్తామన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక.. బంగారు అమరావతిని నిర్మించుకుందామని చెప్పారు జనసేనాని.