Pawan Kalyan: కులాల పేరు చెప్పుకుని పదవులు సంపాదించుకున్నారు తప్ప.. కులాలకు ఉపయోగపడటం లేదు
Pawan Kalyan: రిజర్వేషన్లు, ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం ఎందుకు అడుక్కోవాలి
Pawan Kalyan: కులాల పేరు చెప్పుకుని పదవులు సంపాదించుకున్నారు తప్ప.. కులాలకు ఉపయోగపడటం లేదు
Pawan Kalyan: సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా..అధికారం చేజిక్కించుకోలేని కులాల్లో కాపుకులం ఉందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సంఖ్యబలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఎందుకు అడుక్కోవాలి అంటూ ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో అని కాపుకులస్తులు ఆలోచించాలని సూచించారు. కులాల పేరు చెప్పుకుని నేతలు పదవులు సంపాదించుకున్నారు తప్ప.. కులాలకు ఉపయోగపడటం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.