Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటన
Pawan Kalyan: మధ్యాహ్నం 12 గంటలకు పవన్ ప్రెస్‌మీట్
Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటన
Pawan Kalyan: కాకినాడలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ విద్యావేత్తలు, ప్రముఖులతో భేటీకానున్నారు. అనంతరం జనవాణి, స్థానిక సమస్యలపై వినతులు స్వీకరించనున్నారు. వీర మహిళా విభాగం నేతలతో సమావేశంకానున్నారు.