Pawan Kalyan: కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృధా
Pawan Kalyan: దేశాభివృద్ధికి ఉక్కు చాలా కీలకం: పవన్‌కళ్యాణ్
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)
Pawan Kalyan: కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృధా అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపిన జనసేనాని దేశాభివృద్ధిలో ఉక్కు చాలా కీలకం అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం బాధేసిందన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అమిత్ షాకు వినతిపత్రం ఇచ్చామని, అమిత్ షా సావధానంగా విన్నారన్నారు. ఇదే సమయంలో వైసీపీ సర్కార్‌పైనా సెటైర్లు వేశారు. తమకు ఎంపీలు లేరన్న సేనాని ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లే పట్టుకెళ్లిపోయారన్నారు.