Pawan Kalyan: మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కల్యాణ్
Pawan Kalyan: కాసేపట్లో జనసేన విస్తృత స్థాయి సమావేశం
జనసేన పార్టీ కార్లాయనికి చేరుకున్న పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)
Pawan Kalyan: మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. కాసేపట్లో జనసేన విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. అంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టులో పవన్‌కు ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా బయల్దేరారు జనసేనాని. మరోపక్క ఎయిర్‌పోర్టు బయట కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.