Pawan Kalyan: దేనికి గర్జన.. అంబులెన్స్‌ మాఫియాను పెంచి పోషించినందుకా..?

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో కొడుకు మృతదేహాన్ని.. బైక్‌పై తీసుకెళ్లిన ఘటనను పోస్ట్ చేసిన పవన్

Update: 2022-10-12 06:35 GMT

Pawan Kalyan: అంబులెన్స్‌ మాఫియాను పెంచి పోషించినందుకా..?

Pawan Kalyan: వైసీపీపై జనసేనాని వరుస ట్వీట్లు చేస్తున్నారు. విశాఖలో గర్జనపై ట్విట్వర్ వేదికగా పవన్‌‌ కల్యాణ్ ప్రశ్నలు సంధించారు. చిత్తూరు జిల్లాలో కొడుకు మృతదేహాన్ని.. బైక్‌పై తీసుకెళ్లిన ఘటనను పోస్ట్ చేశారు. అంబులెన్స్‌ మాఫియాను పెంచి పోషించినందుకా..? గర్జనా అంటూ ప్రశ్నించారు.


Tags:    

Similar News