Pawan Kalyan: సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభ.. ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడనున్న పవన్
Pawan Kalyan: ఈ నెల 19వ తేదీ వరకు విశాఖలోనే మకాం
Pawan Kalyan: సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభ.. ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడనున్న పవన్
Pawan Kalyan: నేటి నుంచి విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 3వ విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో పవన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం. ఇక.. ఈ నెల 19వ తేదీ వరకు ఫీల్డ్ విజిట్‌లు, బహిరంగ సభలు, జనవాణి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడపనున్నారు పవన్.