గుంటూరు జిల్లా తెనాలిలో పెళ్లి బ్యానర్ పై పవన్ కల్యాణ్ ఫోటో
*పవన్‌కల్యాణ్ పై అభిమానం చాటుకున్న నవ వధూవరులు
గుంటూరు జిల్లా తెనాలిలో పెళ్లి బ్యానర్ పై పవన్ కల్యాణ్ ఫోటో
Guntur: గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నవ వధూవరులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కల్యాణ్ పై అభిమానంతో పెళ్లి బ్యానర్‌పై పవన్ కల్యాణ్ ఫొటో వేయించుకున్నారు. అందులో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.