అభిమాని కూతురుకి నామకరణం చేసిన పవన్ ..

Update: 2019-06-25 12:05 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. తన అభిమాని కూతురుకు నామకరణం చేసారు .. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకి చెందినా అంకమ్మరావు పవన్ కి పెద్ద అభిమాని .. ఇటివలే తన భార్య ఓ పాపకి జన్మని ఇచ్చింది . అయితే తనకి పుట్టిన బిడ్డకు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే నామకరణం చేయాలనీ అనుకున్నాడు .. అనుకున్నట్టుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసాడు .. అయితే పవన్ కళ్యాణ్ అ పాపని చేతిలోకి తీసుకోని ముద్దాడి అ పాపకి 'వేద వినీషా' అనే పేరును నామకరణం చేసారు .. దీనితో ఆ దంపతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసారు .. గతంలో కూడా మెగాస్టార్ కూడా తన అభిమానికి పుట్టిన కుమారుడుకి పవన్ శంకర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే .. 



Tags:    

Similar News