Pawan Kalyan: నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను దింపారు
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
Pawan Kalyan: నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను దింపారు
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. ప్రత్యేకంగా సుపారీ గ్యాంగ్‌లను దింపారనే సమాచారం తనకు ఉందన్నారు. భద్రతా నియమాలను జనసైనికులు, వీరమహిళలు పాటించాలని సూచించారు. ఇక వైసీపీ నేతలు అధికారం కోసం ఏం చేయడానికి సిద్ధమయ్యారని.. తనను భయపెట్టే ప్రయత్నం చేస్తే మరింత రాటుదేలుతానన్నారు.