Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారును భూ స్థాపితం చేయాలి
Pawan Kalyan: జగన్ సర్కారుపై నిప్పులు చెరిగిన జనసేనాని
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారును భూ స్థాపితం చేయాలి
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రజలను దోచుకునే సంస్కృతిని దూరం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహియత్రతో ఆయన కోనసీమ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల్లో ఓడిపోయినా...ప్రజలప్రేమ ప్రత్యేక కవచంలా పనిచేసిందని పవన్ పేర్కొన్నారు.