Lakshmi Parvathi: పవన్ కల్యాణ్ చంద్రబాబు విషపు వృక్షపు నీడలోకి వెళ్లొద్దు
Lakshmi Parvathi: లోకేష్ ఎమ్మె్ల్యేలు, మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు
Lakshmi Parvathi: పవన్ కల్యాణ్ చంద్రబాబు విషపు వృక్షపు నీడలోకి వెళ్లొద్దు
Lakshmi Parvathi: పాదయాత్ర పేరుతో లోకేష్ ఎమ్మె్ల్యేలు, మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరు హంతకుల్లా మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు విషపు వృక్షపు నీడలోకి వెళ్లొద్దన్నారు. కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను పార్టీకి దూరం పెట్టి చంద్రబాబు ఎంతో అన్యాయం చేస్తున్నాడన్నారు.