Pawan Kalyan: నువ్వు తొక్కెయ్.. నేను పైకి లేస్తా.. అలుపెరగని యుద్ధం చేస్తా

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు

Update: 2022-12-18 10:47 GMT

Pawan Kalyan: నువ్వు తొక్కెయ్.. నేను పైకి లేస్తా.. అలుపెరగని యుద్ధం చేస్తా

Pawan Kalyan: సత్తెనపల్లిలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరూ కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు. ఏ పార్టీకో అమ్ముడుపోయే మనస్తత్వం కాదని అధికార పీఠం జనసేనకు ఇస్తే అవినీతి రహిత పాలన అందిస్తుందన్నారు. తాను ఎవరికీ కొమ్ముకాయనని వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్నారు. గత ఎన్నికల్లోవిడివిడిగా పోటీ చేయడం వల్లే వైసీపీ గెలిచిందన్న పవన్.. జనసేన అభ్యర్థులు గెలిస్తే అసెంబ్లీలో బలమైన గొంతుక ఉండేదన్నారు. మీరు నన్ను ఆపితే నేను బయటకు వస్తా.. మీరు పీకేస్తే నేను మళ్లీ మొలుస్తా.. నువ్వు తొక్కెయ్.. నేను పైకి లేస్తానని.. అలుపెరగని యుద్ధం చేస్తానన్నారు. బాధ్యత లేకుండా మాట్లాడితే తగిన సమాధానం చెబుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News