Pantham Nanaji: ముద్రగడ వైసీపీలో చేరుతున్నందుకు సిగ్గుపడాలి
Pantham Nanaji: కాకినాడ ఎంపీ స్థానం నుంచి పవన్ పోటీ చేయాలి
Pantham Nanaji: ముద్రగడ వైసీపీలో చేరుతున్నందుకు సిగ్గుపడాలి
Pantham Nanaji: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నానే వార్త నిజం కావాలని దేవుడిని ప్రార్ధిస్తున్నామని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజి అన్నారు. సీఎం పీఠంపై పవన్ కల్యాణ్ ను చూడాలని చెప్పిన ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వాళ్లు ఏ పార్టీలో ఉన్న ఓటర్లపై ప్రభావం చూపలేరని అన్నారు. ఎన్నో ఉత్తరాలు రాసి. ఎన్నో మాటలు చెప్పిన ముద్రగడ వైసీపీలో చేరుతున్నందుకు సిగ్గుపడాలంటున్న పంతం నానాజీ.