Daggubati Purandeswari: కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది.. జనసేనతో మా పొత్తు కొనసాగుతుంది
Daggubati Purandeswari: అధిష్టానం ఎక్కడ్నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచే చేస్తా
Daggubati Purandeswari: కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది.. జనసేనతో మా పొత్తు కొనసాగుతుంది
Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం..కేంద్రం కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. రాష్ట్రంలో నెలకొన్న పంచాయతీల పరిస్థితే దీనికి ఉదాహరణ అన్నారామె. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులపైనా స్పందించారు పురంధేశ్వరి. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందన్న ఆమె..మిగిలిన పార్టీలతో పొత్తు అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.