YS Sharmila: ఢిల్లీలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిల దీక్షకు అడ్డంకులు

YS Sharmila: ఏపీ భవన్ అధికారులతో ఏపీ కాంగ్రెస్ నేతల వాగ్వాదం

Update: 2024-02-02 08:44 GMT

YS Sharmila: ఢిల్లీలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిల దీక్షకు అడ్డంకులు

YS Sharmila: ఢిల్లీలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిల దీక్షకు అడ్డంకులు నెలకొన్నాయి. ప్రత్యే్క హోదా డిమాండ్‌తో ఇవాళ జంతర్‌మంతర్‌లో దీక్షకు సిద్ధమయ్యారు వైఎస్‌ షర్మిల. అయితే దీక్షకు అనుమతి లేదని తెలిపిన ఏపీ భవన్ అధికారులు తెలిపారు. దీంతో ఏపీ భవన్ అధికారులు, ఏపీ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Tags:    

Similar News