విశాఖలో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య.. ఆత్మహత్యకు టీచింగ్‌ స్టాప్‌ కారణమంటున్న పేరెంట్స్‌

Update: 2019-10-28 07:22 GMT

విశాఖ కేజీహెచ్‌లో విషాదం చోటు చేసుకుంది. నర్సింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న శివలక్ష్మీ హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శివలక్ష్మీ సూసైడ్‌కు టీచింగ్‌ స్టాప్‌ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ శివలక్ష్మీ తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Full View 

Tags:    

Similar News