ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

AP: ఈనెల 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు... రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ.

Update: 2022-02-01 09:29 GMT

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.


Tags:    

Similar News