AP Night Curfew: ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

AP Night Curfew: మరో వారం రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింపు

Update: 2021-08-15 08:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ పొడగింపు (ఫైల్ ఇమేజ్)

AP Night Curfew: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ పరిస్థితులపై సమీక్షించిన అధికారులు.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.

Tags:    

Similar News