Nellore Bus Fire: హయత్ నగర్ నివాసి నవీన్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు

కర్నూలు లో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో హయత్ నగర్ ఎల్లారెడ్డి కాలనీకి చెందిన నవీన్ కుమార్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

Update: 2025-10-24 10:08 GMT

Nellore Bus Fire: హయత్ నగర్ నివాసి నవీన్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు

కర్నూలు లో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో హయత్ నగర్ ఎల్లారెడ్డి కాలనీకి చెందిన నవీన్ కుమార్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. నవీన్ కుమార్ బెంగళూరులోని విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి పండుగకు ఇంటికి వచ్చిన నవీన్ రాత్రి నాంపల్లిలో బెంగళూరు బస్ ఎక్కాడు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. నవీన్ బస్సు అద్దాలను ధ్వంసం చేసి బయటకు దూకడంతో అతని కాలు ఫ్రాక్చర్ అయ్యింది. విషయం తెలుసుకున్న నవీన్ కుటుంబసభ్యులు ఉదయం కర్నూలుకు బయలుదేరారు. ప్రస్తుతం నవీన్ పరిస్థితి బాగానే ఉన్నట్లు తండ్రి కృష్ణమాచారి తెలిపారు.

Tags:    

Similar News