Thammineni Seetharam: కూటమి ఆంధ్రప్రదేశ్‌లో విక్టరీ సాధించింది
Thammineni Seetharam: వైసీపీ కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి
Thammineni Seetharam: కూటమి ఆంధ్రప్రదేశ్‌లో విక్టరీ సాధించింది
Thammineni Seetharam: కూటమి ఆంధ్రప్రదేశ్‌లో విక్టరీ సాధించిందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. కూటమిలో గెలిచిన చంద్రబాబునాయుడుకి,పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. వైసీపీ కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని కోరారు. ఎన్నికలలో ఇచ్చిన హమీలు కూరాన్,భగవద్గీతా,బైబిల్ గా బావించి ఇచ్చిన హమీలు పూర్తి చేయాలని అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.