Tirumala: శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
Tirumala: చక్రతళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించిన అర్చకులు
Tirumala: శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
Tirumala: తిరుమలలో శ్రీవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. చక్రతళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించారు అర్చకులు. ఇక.. ఇవాళ్టితో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.