Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో తిరుమలేశుడు

Tirumala: 5వ రోజు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Update: 2023-10-19 04:32 GMT

Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో తిరుమలేశుడు

Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులను కనువిందు చేస్తున్నారు. స్వామివారి మిగితా వాహనసేవలకు భిన్నమైనది ఈ మోహిని అవతారం. మిగిలిన వాహనాలు వాహన మండపం నుండి బయలుదేరితే ఈ మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి మాడ వీధుల్లో విహరిస్తారు.

Tags:    

Similar News