Narayana Swamy: చంద్రబాబు మానవ జన్మ ఎత్తాడా లేక రాక్షస జన్మ ఎత్తాడా..?
Narayana Swamy: తిరుమల శ్రీవారిని దర్శించుకున ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి
Narayana Swamy: చంద్రబాబు మానవ జన్మ ఎత్తాడా లేక రాక్షస జన్మ ఎత్తాడా..?
Narayana Swamy: ఎవరికి భయపడి ముందస్తు ఎన్నికలకు వెళాల్సిన అవసరం సీఎం జగన్‌కు పట్టలేదని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన దేవుడి సన్నిధిలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు మానవ జన్మ ఎత్తాడా లేక రాక్షస జన్మ ఎత్తాడా అనేది తనకు అర్ధం కావడం లేదని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదరికంలో పుట్టిన చంద్రబాబు పేదరికంను మరిచి ప్రవర్తిస్తున్నారని, పేదలకు ఇంటి స్ధలాలు ఇస్తున్న జగన్‌ను చూసి చంద్రబాబు ఓర్చుకోలేక, కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు.