Nara Lokesh Yuvagalam: 3వేల కిలోమీటర్లు పూర్తైన యువగళం పాదయాత్ర
Nara Lokesh Yuvagalam: లోకేష్‌కు సంఘీభావంగా భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
Nara Lokesh Yuvagalam: 3వేల కిలోమీటర్లు పూర్తైన యువగళం పాదయాత్ర
Nara Lokesh Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద నారా లోకేష్ పైలాన్‌ను ఆవిష్కరించారు. యువగళం పాదయాత్రలో నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, భరత్, మోక్షజ్ఞ పాల్గొన్నారు.. అనంతరం లోకేశ్‌తో కలిసి కుటుంబ సభ్యులు అడుగులు వేశారు. యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయికి చేరుకోవడంతో లోకేష్‌కు సంఘీభావంగా నాయకులు, కార్యకర్తుల భారీగా తరలిచ్చారు.