Nara Lokesh: సీనియర్ న్యాయవాదులతో నారా లోకేష్ మంతనాలు
Nara Lokesh: చంద్రబాబు తరపున న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్న లాయర్లు
Nara Lokesh: సీనియర్ న్యాయవాదులతో నారా లోకేష్ మంతనాలు
Nara Lokesh: ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయవాదులతో సమావేశామయ్యారు. క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లు పిటిషన్ దాఖలు చేయనున్నారు.