Nara Lokesh: యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే
Nara Lokesh: ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారు
Nara Lokesh: యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే
Nara Lokesh: తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు తన యుద్ధం ఆగదన్నారు టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి. యువగళం-నవశఖం సభలో నారాలోకేష్ మాట్లాడారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని...రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవమవుతుందని ఆయన అభివర్ణించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని నారాలోకేష్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ దెబ్బతీశారని..మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఎంటో చూపిస్తామన్నారు నారా లోకేష్.