Nara Lokesh: అమెరికాలో మనీ లాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసింది.. జగన్‌నా, జగన్‌ కూతురునా, భారతిరెడ్డినా

Nara Lokesh: మనీ లాండరింగ్‌ లాంటి.. వైట్‌ కాలర్‌ కుంభకోణాలు జగన్‌కే తెలుసు

Update: 2024-01-27 12:04 GMT

Nara Lokesh: అమెరికాలో మనీ లాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసింది.. జగన్‌నా, జగన్‌ కూతురునా, భారతిరెడ్డినా

Nara Lokesh: వైసీపీ సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌పై టీడీపీ యువనేత నారా లోకేష్‌ స్పందించారు. అమెరికాలో మనీ లాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసింది.. జగన్‌నా, జగన్‌ కూతురునా, భారతిరెడ్డినా అని ఆయన కామెంట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో తనపై ట్రోల్స్‌ చేస్తున్న వారిని లోకేష్‌ మండిపడ్డారు. మనీ లాండరింగ్‌ లాంటి వైట్‌ కాలర్‌ కుంభకోణాలు జగన్‌కే తెలుసని ఆయన విమర్శించారు.

Tags:    

Similar News