Nara Lokesh: సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఫిక్స్ అయింది
Nara Lokesh: ఇక నుంచి భయం అంటే ఏంటో నేను చూపిస్తా
Nara Lokesh: సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఫిక్స్ అయింది
Nara Lokesh: ఏపీలో సైకో జగన్ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ ఫిక్స్ అయిందన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. మూడు నెలల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే అన్నారు. 79 రోజుల బ్రేక్ తర్వాత యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన లోకేష్.. కోనసీమ జిల్లా పొదలాడ నుంచి యాత్రను మొదలుపెట్టారు. అక్రమ కేసులతో అధికార పార్టీ బెదిరింపులకు గురిచేస్తుందని ఆరోపించారు లోకేష్. భయం అంటే ఏంటో ఇక నుంచి తాను చూపిస్తానన్నారు.