Lokesh: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నారా లోకేష్ విమర్శలు
Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నారా లోకేష్ విమర్శలు (ఫైల్-ఫోటో)
Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేపై టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణ నియోజకవర్గానికి లెక్చరర్‌గా మారారని కౌంటర్ వేశారు. వారానికి ఒకసారి గౌతమ్ బుద్ధ రోడ్డు ముందు నాలుగు ఫొటోలు దిగి జంప్ అయిపోతారని ఎద్దేవా చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న నియోజకవర్గంలో అధివృద్ధికి దిక్కులేదని లోకేష్ ఫైర్ అయ్యారు.