Nara Lokesh: వైసీపీ నేతలకు నారా లోకేష్ ఛాలెంజ్.. 24 గంటల్లో బయట పెట్టాలని లోకేష్ డిమాండ్

Nara Lokesh: ట్విటర్ వేదికగా వైసీపీపై సవాల్ విసిరిన లోకేష్

Update: 2022-12-06 07:15 GMT

Nara Lokesh: వైసీపీ నేతలకు నారా లోకేష్ ఛాలెంజ్.. 24 గంటల్లో బయట పెట్టాలని లోకేష్ డిమాండ్

Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌తో పాటు తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులకు 24గంటల ఓపెన్ ఛాలెంజ్ విసిరారు టీడీపీ నేత నారా లోకేష్. స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలపై.. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. వైసీపీ తనపై చేస్తున్న అన్ని ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను రెడీ అని ట్వీట్ చేసిన లోకేష్.. దీనికోసం 24 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. ఆధారాలు బయటపెడతారో, ప్యాలెస్ పిల్లితో పాటు వైసీపీ పిల్లులు పారిపోతాయో ట్వంటీఫోర్ హవర్స్ వెయిట్ చేద్దామంటూ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News