Nara Lokesh: మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం

Nara Lokesh: APలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఫైలుపైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

Update: 2025-09-24 09:16 GMT

Nara Lokesh: APలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఫైలుపైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 16 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ సైతం ఇవ్వలేదని ఆక్షేపించారు. డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి సర్టిఫికెట్ వేరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో వందల కేసులు వేసినా... ఒక్క స్టే కూడా రాలేదన్నారు నారా లోకేశ్.

Similar News