Nara Bhuvaneshwari: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
Nara Bhuvaneshwari: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.