Nandigam Suresh: చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారు
Nandigam Suresh: పార్టీ లైన్ దాటితే ఎవరైనా అయినా చర్యలుంటాయి
Nandigam Suresh: చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారు
Nandigam Suresh: చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు. దళితులను మోసం చేసింది చంద్రబాబేనని అన్నారు. పార్టీలో ఎవరు లైన్ దాటినా చర్యలుంటాయని తెలిపారు. దళితులు రాజకీయంగా ఎదగడానికి సీఎం జగన్ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు.