Nandamuri BalaKrishna: నారావారిపల్లెకు బయల్దేరిన నందమూరి బాలకృష్ణ
Nandamuri BalaKrishna: హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న బాలయ్య
Nandamuri BalaKrishna: నారావారిపల్లెకు బయల్దేరిన నందమూరి బాలకృష్ణ
Nandamuri BalaKrishna: హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు నందమూరి బాలకృష్ణ. అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి పండగ సంబరాల్లో పాల్గొనేందుకు బాలకృష్ణ నారావారిపల్లెకు బయల్దేరారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు.