Roja Selvamani: చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు...
Roja Selvamani: టీడీపీ అధినేతపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్
Roja Selvamani: చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు...
Roja Selvamani: ఏపీ మినీ మున్సిపోల్స్‌లో విజయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి కారణం అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుపై రోజా ఫైర్ అయ్యారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పారని రోజా వ్యాఖ్యానించారు.