సీపీఐ నారాయణపై నాగబాబు తీవ్రవ్యాఖ్యలు

Nagababu: చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ గురించి నారాయణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మండిపాటు

Update: 2022-07-20 03:48 GMT

సీపీఐ నారాయణపై నాగబాబు తీవ్రవ్యాఖ్యలు

Nagababu: సీపీఐ నారాయణపై నటుడు నాగబాబు తీవ్రవ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ గురించి సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మండిపడ్డారు. నారాయణ అన్నం మానేసి ఎండుగడ్డి తింటున్నారని నారాయణతో కాస్త అన్నం తినిపించండంటూ ఘాటుగా స్పందించారు.

Tags:    

Similar News