Nagababu: సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు

Nagababu: ప్రతిపక్షాలు, ప్రజలను అణిచివేయడం.. ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే నైజం

Update: 2023-01-12 11:33 GMT

Nagababu: సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు

Nagababu: జనసేన పార్టీ యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు నాగబాబు. శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసలో జనసేన యువశక్తి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలను అణిచివేయడం.. ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే తన నైజంగా జగన్‌ వ్యవహరిస్తున్నారని నాగబాబు తెలిపారు.

Tags:    

Similar News