Vijaysai Reddy: నెల్లూరు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు.. ఎయిర్‌పోర్ట్.. తీసుకెచ్చేందకు కృషి చేస్తా
Vijaysai Reddy: జిల్లాకు ఎయిర్‌పోర్ట్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తా
Vijaysai Reddy: నెల్లూరు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు.. ఎయిర్‌పోర్ట్.. తీసుకెచ్చేందకు కృషి చేస్తా
Vijaysai Reddy: నెల్లూరు జిల్లాకి ఔటర్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తానని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. దగదర్తి మండలంలోనే జిల్లా ఎయిర్‌పోర్టు తీసుకొచ్చేందకు కృషి చేస్తాన్నారు. నెల్లూరు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టిన విజయసాయిరెడ్డి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి.. జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు.