MP Margani Bharath: చెప్పు చూపించిన వైసీపీ ఎంపీ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత
MP Margani Bharath: భరత్ చెప్పు చూపించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
MP Margani Bharath: చెప్పు చూపించిన వైసీపీ ఎంపీ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత
MP Margani Bharath: సిద్ధం సభలో చెప్పు చూపించి సవాల్ విసిరిన ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు స్పందించారు. మార్గాని భరత్ సభాముఖంగా చెప్పు చూపించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. తానేమి భరత్‌లా అక్రమ వ్యాపారాలు చేయడం లేదన్నారు. వాలంటీర్‌తో మాట్లాడిన విషయం వాస్తవమేనన్నఅప్పారావు...ఆ వార్డు ప్రజలు తనకు కంప్లైట్ చేస్తే సాధారణంగా మాట్లాడనని క్లారిటీనిచ్చారు. మార్గాని భరత్‌కు మతిభ్రమించిందని ఆరోపిస్తున్న టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుతో మా ప్రతినిధి వెంకటేశ్వర్‌రావు ఫేస్ టూ ఫేస్.