MP Bose: పార్టీ మార్పుపై వదంతులను నమ్మొద్దు

MP Bose: వైసీపీ ఆవిర్భావం నుంచీ నేను పార్టీలో ఉన్నా

Update: 2023-07-25 14:14 GMT

MP Bose: పార్టీ మార్పుపై వదంతులను నమ్మొద్దు

MP Bose: జనసేనలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఖండించారు. పార్టీ మార్పుపై వదంతులు నమ్మొద్దన్నారు. వైసీపీ పార్టీ నిర్మాణంలో తాను ఒక పిల్లర్‌నని...సీఎం జగన్ తనకు ఎప్పుడూ ఏ లోటూ చేయలేదన్నారు. నియోజకవర్గంలో పరిస్థితిని అధ్యక్షుడికి వివరించానని..టికెట్‌ ఎవరికివ్వాలనేది పార్టీ అధ్యక్షుడి నిర్ణయమని తెలిపారు. పార్టీపై తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని...పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News