Avinash Reddy: కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన
Avinash Reddy: ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి
Avinash Reddy: కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటన
Avinash Reddy: కడపలో ఎంపీ అవినాష్‌రెడ్డి... ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినాష్ రెడ్డిని అనవసరంగా కేసులో ఇరికించారని... ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అవినాశ్ రెడ్డిని కుట్రలో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. న్యాయ స్థానంలో నేరం రుజువైతే రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.