Andhra Pradesh: రేపు సినిమా టికెట్ల కమిటీ భేటీ
Andhra Pradesh: సచివాలయంలో భేటీ కానున్న కమిటీ, సినిమా టికెట్ ధరలు, ఐదు షోలపై చర్చ.
Andhra Pradesh: రేపు సినిమా టికెట్ల కమిటీ భేటీ
Andhra Pradesh: రేపు సినిమా టికెట్ల కమిటీ ఏపీ సచివాలయంలో భేటీ కానుంది. సినిమా టికెట్ ధరలు, ఐదో షో, ఇతర అంశాలపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమా ప్రతినిధులు సీఎంకు మధ్య వచ్చిన అంశాలపై కమిటీ చర్చించనుంది. రేపు భేటీ తర్వాత నివేదికను సీఎంకు అందించనుంది.