MLC Vamsi Krishna: వైసీపీలో నన్ను రాజకీయంగా.. అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు
MLC Vamsi Krishna: త్వరలో వైసీపీలోని కీలక నేతలు జనసేనలోకి వస్తున్నారు
MLC Vamsi Krishna: వైసీపీలో నన్ను రాజకీయంగా.. అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు
MLC Vamsi Krishna: జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వల్ల తనకు నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ మండిపడ్డారు. వైసీపీలో తనను రాజకీయంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో అవమానాలు భరించలేక జనసేన పార్టీలో చేరానని ఆయన అన్నారు. త్వరలో వైసీపీలోని కీలక నేతలు జనసేనలోకి వస్తున్నారని ఆయన అన్నారు.